బాపట్ల జిల్లా
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలనులను మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య వారి సిబ్బందితో తొలగించడం జరిగింది తొలగించి మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి చెత్త కుప్పలో పడవేయడం జరిగినది అదే ప్రదేశంలో ఉన్నటువంటి బాపట్ల ఆవిర్భావ సభకు సంబంధించిన ఫ్లెక్సీ తొలగించలేదు అడిగితే ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఈ ఫ్లెక్సీ లలో ఉన్నటువంటి అంబేద్కర్ ముఖాన్ని చూడలేకపోతున్నాము అంటున్నారని కొండయ్య సమాధానం చెప్పినారు ఇదేమి అన్యాయం అని ప్రశ్నించగా స్థానిక ఎమ్మెల్యే తీసేయమన్నాడు మేము తీసేసినాము మీ ఇష్టం మీకు దిక్కున కాడ చెప్పుకోండి అని కరాకండిగా బదులిచ్చిన మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్య తక్షణమే దళితులకు క్షమాపణ చెప్పాలి ఈ ఇదే కోన రఘుపతి బాపట్ల పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ అవ్వటం దురదృష్టకరమని అనుచిత వాక్యాలు వ్యక్తపరిచారు అప్పుడు దళిత నాయకులు వ్యతిరేకం తిరుగుబాటు చేయడంతో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏప్రిల్ 14వ తారీఖున ర్యాలీ చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం జరిగింది అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను అదే ప్రదేశంలో ఫ్లెక్సీలను పెట్టి వాటికి పాలాభిషేకం చేసి దళిత సంఘాల వారికి క్షమాపణ చెప్పాలి దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.