SAKSHITHA NEWS

జమ్మికుంట లో పట్టి పట్టించుకోని మున్సిపాల్ కమిషనర్ మరియు అధికారులు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని కుక్కల బెడద మరియు కోతుల బెడద చాలా ఘోరంగా ఉంది

ప్రజలు అప్రమంతంగా ఉండాలని ముఖ్యంగా చిన్నపిల్లలకు ఒంటరిగా బయటకు పంపకుండా చూడాలని మరియు వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయని దయచేసి జమ్మికుంట కమిషనర్ ఈ విషయం మీద వెంటనే స్పందించాలని అధికారులకు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పుదరి, రేణుక శివకుమార్ గౌడ్ కోరారు మరియు జమ్మికుంట ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


SAKSHITHA NEWS