SAKSHITHA NEWS

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో రానున్న వర్షాకాలం దృష్టిలో నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రైన్ రెండు రోజుల క్రితం పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చి నేడు ఇచ్చిన మాట ప్రకారం నాయిని చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రైన్ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు,సాయిని రవి గారు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS