SAKSHITHA NEWS

Mulugu MLA Sitakka who visited Ramappa Sri Ramalingeswara Swami

రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
రాష్ట్ర పతి రామప్ప పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క
రామప్ప కు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు రావడం సంతోషకరం
రాష్ట్ర పతి ముర్ము పర్యటన తో రామప్ప కు మహర్ధశ


ములుగు నియోజక వర్గం లోని వేంకటా పూర్ మండలం పాలం పేట గ్రామములోని శ్రీ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్ర పతి శ్రీ మూర్ము ఈ నెల రామప్ప పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క


ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పతి పర్యటనలో భాగంగా హెలి ప్యాడ్ పనులను పరిశీలించిన సీతక్క మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్ర పతి పర్యటనలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని దీనికి గాను ప్రజలు ప్రజా ప్రతినిధి లు సమిష్టిగా పని చేసి రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలని సీతక్క అన్నారు

ఏర్పాట్లను దగ్గర ఉండి పూర్తి చేస్తున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పోలీస్ అధికారులు ఆర్ అండ్ బి,రెవెన్యూ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పనులను చక చక పూర్తి చేయాలని అధికారులను కోరారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,ఆకు తోట చంద్ర మౌళి


ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడు వీరేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నోజు శ్రీను
ఎంపీటీసీ భాస్కర్,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దొంతర వెని కుమార్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,గ్రామ కమిటీ అధ్యక్షులు జనగాం నాగరాజు,కొండ తిరుపతి,రాజేందర్,ఉప సర్పంచ్ మర్కజయశంకర్,
సహకార సంఘం వైస్ చైర్మన్ రాజేందర్ సీనియర్ నాయకులు మిల్కురి ఐలయ్య,


రవి,పల్లె జయపాల్ రెడ్డి
సహకార సంఘం డైరెక్టర్ జంపయ్య,వార్డు సభ్యులు నర్సయ్య,గోపాల్
సాంబయ్య, కాజొద్దిన్,సంజీవ్
రవి,తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS