కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం ఇట్టి కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చల్లూరు సర్పంచ్ జ్యోతి రమేష్ ఎంపీటీసీ సవితా మల్లన్న డాక్టర్ అరుణ హెచ్ ఈ ఈ ప్రతాప్ డీఎంహెచ్ఓ డిప్యూటీ చందు ఎంపీడీవో శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్ ప్రేమ్ లత వసంత అంజలి వెంకటరాజమ్మ మరియు వార్డు సభ్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఆరోగ్యం ఇంటికి సౌభాగ్యం కార్యక్రమాన్ని ఎంపీపీ ముసిపట్ల రేణుక రెడ్డి ప్రారంభించారు
Related Posts
ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండ
SAKSHITHA NEWS Mar 31, 2024, ప్రేమించిన అమ్మాయినే సర్వస్వంగా భావిస్తా: విజయ్ దేవరకొండఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ’’వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉండటం సహజమే. కానీ, ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటాన్ని ప్రోత్సహించను. మహిళలపై…
కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం
SAKSHITHA NEWS కనుమ రోజు శ్రీ మహాలక్ష్మ దర్శనం కోవూరుమెయిన్ రోడ్డు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మ దేవస్థానం నందు కనుమ పండుగ సందర్భంగా గ్రామోత్సవం జరిగింది మేళ, తాళాలతో మంగళ వాయిద్యాలతో, కోలాటంతో ప్రతి వీధిలోకి వెళ్లి భక్తులకు…