SAKSHITHA NEWS

నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి విజయసాయిరెడ్డి

ఉలవపాడు నుంచి 500ల కార్లతో భారీ ర్యాలీ నిర్వహణకు వైసీపీ ప్లాన్

కనీసం కారుకు ఇద్దరు లేదా ముగ్గురు కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఖంగుతిన్న విజయ సాయి రెడ్డి…

పలు కార్లను కావలి నుంచి వెనక్కి పంపించిన వైసీపీ నేతలు

ఆశించినంతగా కార్యకర్తలు రాకపోవడంతో వైసీపీ శ్రేణుల్లో నిరుత్సాహం


SAKSHITHA NEWS