SAKSHITHA NEWS

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నుంచి హుటాహుటిన ఖమ్మం బయలు దేరిన బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఎంపీ నామ నాగేశ్వరరావు

ఖమ్మం నగరం, భద్రాచలం డివిజన్ లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించి, భరోసా కల్పించనున్న ఎంపీ నామ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద భీభత్సం పై ఉభయ జిల్లాల కలెక్టర్లతో ఇప్పటికే పలుమార్లు మాట్లాడిన ఎంపీ నామ

వరద సహాయక చర్యలను ముమ్మరం చేసి, బాధితులను ఆదుకోవాలని కలెక్టర్లను కోరిన ఎంపీ నామ


SAKSHITHA NEWS