MP Jallipally participated in the inauguration of the generic medical shop
జనరిక్ మెడికల్ షాపు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జల్లిపల్లి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట గ్రామంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఈ రోజు ప్రారంభించిన జనరిక్ మెడికల్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన మందులను70%- 80% రాయితీ తో ఆన్ని రకాల బ్రాండెడ్, అన్ని రకాల మందులు ఈ యొక్క ఔషధీ జనరిక్ మెడికల్ షాపు లో లభిస్తాయి అనీ కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని మండల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు సర్పంచ్ అట్టం రమ్యా,తదితరులు పాల్గొన్నారు.