భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం
సాక్షిత న్యూస్…..
ప్రతి పక్షాల దిమ్మతిరిగే ల అధికార పార్టీ మేనిఫెస్టో *ఎంపీపీ జల్లిపల్లి
అశ్వారావుపేట ప్రజా పాలన ప్రతినిధి అశ్వారావుపేట మండలంలోని స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో టిఆర్ఎస్ నాయకులు బాణాసంచి కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు కెసిఅర్ ఆదివారం రోజు మాన్యుఫెస్టో విడుదల చేసిన సందర్బంగా అలాగే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కి బి ఫామ్ తీసుకున్న సందర్బంగా అశ్వారావుపేట లోని రింగ్ రోడ్ సెంటర్ నందు బాణసంచా కాల్చి తెలంగాణ తల్లీ విగ్రహానికి పూలమాలలు వేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి .మండల పార్టీ ప్రధాన కార్యదర్శి జుజ్జురి వెంకన్న బాబు,అశ్వారావుపేట టౌన్ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,మండల నాయకులు మందపాటి మోహన్ రెడ్డి,కాసాని చంద్ర మోహన్,తాడేపల్లి రవి,సోమాని రమేష్,చిప్పనపల్లి బజరయ్య, వెలుగు జాకబ్, జుజ్జారపు రాంబాబు, గంధం వేంకటేశ్వర రావు,సుదర్శన్, తాళం సూరిబాబు,ఆవులచిన్ని,కంచర్ల సత్యనారాయణ,యాసిన్, కలపాల దుర్గారావు,ధర్మరాజు, నక్కా రాంబాబు,నందికొల వెంకన్నబబు,కాంతారావు, వల్లేపు శ్రీను, బాణాల శ్రీను,గంధం ఆనంద్,తగరం హరిక్రిష్ణ, జుజ్జారపు సుబ్బారావు,వేముల పండు, తోర్లపాటి నాగేశ్వర రావు,మరియు మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.