SAKSHITHA NEWS

MP Captain Uttam visited Gandi which fell into the left canal of Nagarjunasagar.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు పడిన గండిని సందర్శించిన ఎంపీ కెప్టెన్‌ ఉత్తమ్‌.


నాగార్జున సాగర్ కాలువల నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లే ఎడమ కాల్వకు గండి పడిందన్నారు.


యుద్ధప్రాతిపదికన గండి మరమ్మతు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో నాగార్జున సాగర్ ఆయకట్టు6.3లక్షల ఎకరాలు ఎండి పోతాయన్నారు
వ్యవసాయానికి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తోందని, ప్రభుత్వం 24 గంటలు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తోందని అక్కడి రైతులు ఎంపీకి ఫిర్యాదు చేశారు.


దీనిపై దృష్టి సారిస్తానని ఎంపీ తెలిపారు.
గండిపడిన సమయంలో ముంపునకు గురైన వ్యవసాయ పొలాలు, ఇళ్లకు పరిహారం వెంటనే చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు


SAKSHITHA NEWS