SAKSHITHA NEWS

వివేకా హత్యపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలు వినడానికే భయంకరంగా ఉన్నాయి

మసి పూస్తారు.. బురద జల్లుతారు. తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. అందుకే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.

మనిషి పుట్టుక అయితే విచక్షణ ఉండాలి

_ ఎంపీ అవినాష్ రెడ్డి