SAKSHITHA NEWS

రాజమహేంద్రవరం, J.N రోడ్డు నందు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ . ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , హాస్పిటల్ యాజమాన్యం మరియు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…