సాక్షిత : గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి
*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండా ఆవిష్కరించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క *
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సీతక్క
అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 యేండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లీ శ్రీమతి సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో కెసిఆర్ 10 యేండ్ల పాలనలో ఏ ఒక్క వ్యక్తి న్యాయం జరిగింది లేదని 1200 వందల మంది ప్రాణ త్యాగాలను చూసిన శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు కానీ వారి కుటుంబం లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నరు అని సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని సీతక్క అన్నారు రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా యువకుల బలిదానాలకు సోనియా గాంధీ
చలించిపోయారని అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని కానీ కేసీఆర్ పాలనలో బడుగు, బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం కోసం ఒక్క అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ అధికారం లోకి రాగానే
తెలంగాణ ఉద్యమకారులకు నెలకు రూ.25 వేల గౌరవ పెన్షన్
ప్రైవేట్ సంస్థల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే
కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు భర్తీ
నిరుద్యోగులకు రూ.4 వేల భృతి
యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటాం అని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి,నల్లెల భరత్ కుమార్ బండి శ్రీనివాస్,సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి
ములుగు పట్టణ అధ్యక్షులు వంగ రవి యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు దేవ్ సింగ్
ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,గుండ బోయిన నాగలక్ష్మి అనీల్ యాదవ్
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,సహకార సంఘం మాజీ చైర్మన్ కునురి అశోక్ గౌడ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గుంటోజుశంకరయ్య,
కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రచార కార్యదర్శి నునేటి శ్యామ్,
యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు, జిల్లా సీనియర్ నాయకులు కొండం రవీందర్ రెడ్డి, చింత నిప్పుల భిక్ష పతి,యాసం రవికుమార్,
శర్పొద్దిన్,పల్లె జయ పాల్ రెడ్డి, మౌలన,మూసిన పెల్లి కుమార్ గౌడ్,సహకార సంఘం డైరెక్టర్ లు భాగ్య,బోయిని రాజు,ముస్క రమేష్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,ఎల్లవుల అశోక్,
రవీందర్ రావు,మర్రి అంకుస్,
ఒజ్జల లింగయ్య,ఓడ రాజు, బొడ రఘు,ఓరు గంటి అనీల్,
కృష్ణ,చంద్,జాఫర్,ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు చరణ్ తేజ్,అభిలాష్,బన్నీ
సన్నీ,తదితరులు ఉన్నారు