అయ్యప్ప స్వామి మహా పడి పూజకు హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …..

SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలోని శివాలయం వద్ద నిజాంపేట్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడి పూజా మహోత్సవానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. స్వామి వారి కృప అందరిపై ఎల్లప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు…

WhatsApp Image 2023 12 13 at 2.25.56 PM

SAKSHITHA NEWS

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

female ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSfemaleప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా? female మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ రసాభాస. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై…


SAKSHITHA NEWS

students విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSstudent విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డినగరంలో కేంద్రీయ విద్యాలయం, అంబేద్కర్ కళాశాల, గిరిజన హాస్టల్ తనిఖీసమస్యలు పరిష్కరిస్తామని హామీ.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలు ఉన్నత…


SAKSHITHA NEWS

You Missed

female ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 27 views
female ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా

home minister హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 23 views
home minister హోం మంత్రి వంగలపూడి అనిత  ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

students విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 25 views
students విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*

sensation సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 21 views
sensation సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్

BJP బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన కేఎన్ఆర్

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 25 views
BJP బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన కేఎన్ఆర్

SARPANCH సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు

  • By sakshitha
  • జూలై 15, 2024
  • 21 views
SARPANCH సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు

You cannot copy content of this page