సాక్షిత: జగనన్న ఆరోగ్య సురక్ష – ప్రజలందరికీ ఆరోగ్య రక్ష.. మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ..
రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్య బాధితులందరికీ అత్యుత్తమ వైద్యం అందించడమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాలకు వైద్య బృందాలు వెళ్లి.. ఎక్కడికక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ.. అవసరమైన మందులు అందజేస్తూ.. పెద్ద వ్యాధులు – ఆపరేషన్ల కు సంబంధించిన బాధితులను నేరుగా పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు ..
వైద్య బృందం ప్రతి ఇంటి తలుపు తట్టేలా.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చాలన్న మహోన్నత ఆశయంతో జగనన్న ప్రభుత్వం పని చేస్తుంది : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహార పదార్థాల స్టాల్ ను పరిశీలించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నా