SAKSHITHA NEWS

పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో

శ్రీ శ్రీ శ్రీ కట్ట కింద తిమ్మప్ప స్వామి దేవస్థానం కమిటీ వారు

MLC చల్లా వెంకట్రాంరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి 23-12-2023 నాడు జరగబోయే వైకుంఠ ఏకాదశి రోజున (ఉత్తర ద్వారా దర్శనం) కొరకు శ్రీ శ్రీ శ్రీ కట్ట కింద తిమ్మప్ప స్వామి దేవస్థానం రావాలని ఆహ్వానించారు

ఈ కార్యక్రమంలో చిన్న దేవన్న ఐజ మున్సిపాలిటీ చైర్పర్సన్, కౌన్సిల్ శ్రీరాములు ,BRSపార్టీ నాయకులు బోయ లక్ష్మన్న, తెలుగు నరసింహులు మరియు శ్రీ శ్రీ శ్రీ కట్ట కింద తిమ్మప్ప స్వామి దేవస్థానం కమిటీ & గోవింద స్వాములు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS