సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనునిత్యం ప్రజలకు అందుబాటులో.. సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి…
Related Posts
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ ఆదేశాలతో బడి బయట పిల్లలు పాఠశాల లో చేరేలా ప్రత్యేక కార్యాచరణ – జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి/ గట్టు మండల ప్రత్యేక అధికారి Dr ప్రియాంక. జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం గట్టు, KT దొడ్డి మండలాలలో…
ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్
SAKSHITHA NEWS ఆపదలో ఉన్న కుటుంబలకు అండగా ఉంటాం ” స్నేహ సేవా ఫౌండేషన్ సాక్షిత కమలాపూర్ :సామాన్య పేద ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటు సామజిక సేవా దృక్పధంతో స్నేహ సేవా ఫండేషన్ పని చేస్తoదాని వ్యవస్థాపకులు మాదిరెడ్డి శ్రీనివాస…