MLA to include Valmiki Boyas in ST list
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందజేసిన వాల్మీకి నాయకులు
సాక్షిత : వాల్మీకి బోయలను ఎస్టీ జాతిలో చేర్చాలని హైదరాబాదులోని మంత్రి సత్యవతి రాథోడ్ ని అల్లంపూర్ తాలూకా వాల్మీకి బోయలు ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో మంత్రి కి వినతి పత్రం అందజేశారు.
ఆమె మాట్లాడుతూ సీఎం దృష్టిలో ఆల్రెడీ వాల్మీకి బోయలు ఉన్నారని దానిపై కూడా చర్చ జరుగుతుందని ఈ రెండు రోజులలో వాల్మీకి బోయలు కొందరు సీఎం ని కలిసి మీ వాల్మీకి బోయల సమస్యను మరి ఒకసారి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఆమె తెలిపారు…
ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు భారీగా పాల్గొన్నారు…