SAKSHITHA NEWS

తిరుమల తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకున్న MLA తూడి మేఘారెడ్డి

వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కలకాలం సుఖశాంతులతో మెలగాలని, ఆయురారోగ్య అష్టఐశ్వర్యాలతో కళకళలాడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుని వేడుకున్నారు

ఆయన తన సతీమణి శారదా రెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డిలతో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల, అణగారిన వర్గాల ,బీద ప్రజల ,మహిళల, విద్యార్థుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్నా లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు


SAKSHITHA NEWS