SAKSHITHA NEWS

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఎమ్మెల్యే ప్రసన్న

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

కలుజులకు 2.45 కోట్లతో శంకుస్థాపన

గుమ్మల దిబ్బలో 6వ వాటర్ ప్లాంట్ ప్రారంభం

ఎలక్షన్ల ముందు రంగుల చొక్కాలు తో వస్తున్నారు జాగ్రత్త

284 మంది రైతులకు పట్టాలు పంపిణీ