పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన 10 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు.ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని.. ఎవరికి ఏ అవసరమొచ్చినా.. తాను ఉన్నాననే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో తమ్మిశెట్టి కొండ,
బత్తుల కోటేశ్వరరావు,
బత్తుల అంకు,
బత్తుల దుర్గాప్రసాద్,
బత్తుల హనుమంతరావు,
అచ్చి పుట్టారావు,
బత్తుల నరసింహారావు,
చల్లా లింగయ్య,
బత్తుల నారాయణ
తదితరులున్నారు.
వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట వాసులుకండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
Related Posts
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో
SAKSHITHA NEWS పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్ ★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో…
సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండి
SAKSHITHA NEWS సీపీఐ 100 వసంతాల ఉత్సవాలు జయప్రదం చేయండిజిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్చిలకలూరిపేట:ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసి, పేదల పక్షాన నిలబడే పార్టీ సీపీఐ అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎ మారుతీవరప్రసాద్ చెప్పారు. ఆయన ఈ నెల 26వ…