స్కై సెవెన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణ కేంద్రంలో స్కై సెవెన్ రెస్టారెంట్ ను స్థానిక ఎమ్మెల్యే తుడిమేగారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు వ్యాపారస్తులు స్థానికులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు హైదరాబాద్ ప్రత్యేక రుచులను అందించాలన్న సదుద్దేశంతోనే కుటుంబం మొత్తం విచ్చేసే విధంగా అన్ని సౌకర్యాలతో హంగులతో కూడుకున్నరెస్టారెంట్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.