SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి

మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్ మేట్ డివిజన్ కు చెందిన రాజ్ కిరణ్ ,విఘ్నేష్ గౌడ్‌ ల చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 28500 , 60000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన చేతుల మీదగా క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో
మాజీ యం.బి.సి.కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్, రావుల అంజయ్య, కరంచంద్, జి .కె హనుమంతరావు , మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS