ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతు గత 45 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను తెలుసుకున్నామని, పాదయాత్రలో భాగంగా పలు కాలనీలో చిన్న చిన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. పాదయాత్రలో వచ్చిన సమస్యలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో 122 కోట్ల రూపాయలతోనే రోడ్లు, డ్రైనేజీలు పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా అభివృద్ధి చేసి చూపించే ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
బోయిన పల్లి డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. 1. సి.సి.రోడ్లు లేయింగ్ – స్వర్ణ ధామా నగర్, ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర. 2. సి.సి.రోడ్లు లేయింగ్ – అర్.అర్. నగర్, రోడ్. నెం.10 దగ్గర 3. సి.సి.రోడ్లు లెయింగ్ – కళింగ ఎన్ క్లేవ్, పావని రెసిడెన్సీ దగ్గర. 4. సి.సి.రోడ్లు లేయింగ్ – గంగ పుత్ర సంఘం కమ్యూనిటీ హల్ 5. సి.సి. రోడ్లు లేయింగ్ – మల్లిఖార్జున నగర్, road.no.4; GMR రెసిడెన్సీ దగ్గర 6. సి.సి. రోడ్లు లేయింగ్ – సాయి కృష్ణా కాలనీ, సాయి బాబా టెంపుల్ దగ్గర 7.సి.సి. రోడ్లు లేయింగ్ – సిండికేట్ బ్యాంక్ కాలనీ, దుబాయ్ గేట్ దగ్గర 8. సి.సి. రోడ్లు లేయింగ్ – బడే మజీద్ వెనుక 9. సి.సి. రోడ్లు లేయింగ్ – అంజయ్య నగర్ కల్లు కాంపౌండ్ దగ్గర.