SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా కొందరు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ నూతన సంవత్సరంతో ప్రారంభమయ్యే ఈ 2024 సంవత్సరంలో ప్రజలందరి ఇంట భోగభాగ్యాలు, సిరిసంపదలు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Whatsapp Image 2024 01 11 At 12.24.07 Pm

SAKSHITHA NEWS