ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
సాక్షిత : పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పలు వినతులు, ఆహ్వాన పత్రికలు అందజేయగా సానుకూలంగా స్పందించారు
ప్రజలకు ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
Related Posts
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
SAKSHITHA NEWS జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై వాల్మీకి చిత్రపటానికి…
నియోజకవర్గ అభివృద్దే ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
SAKSHITHA NEWS నియోజకవర్గ అభివృద్దే ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … సాక్షిత : కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో దాదాపు 61 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, పార్కు సుందరీకరణ, ఓపెన్ జిమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ…