9 మంది లబ్ధిదారులకు రూ. 3.01 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ఈరోజు అంబర్ పేట ఎమ్మెల్యే శ్ర కాలేరు వెంకటేష్ , గోల్నాక క్యాంపు కార్యాలయంలో, అంబర్ పేట నియోజకవర్గంలోని 9 మంది లబ్ధిదారులకు, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు అయిన 3.01 లక్షల రూపాయల విలువైన చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి అండగా నిలవడమే కాకుండా, వారి వైద్యానికి అయిన ఖర్చులను కూడా భరిస్తూ సొంత కుటుంబ సభ్యుడిలా తోడుగా ఉన్నారని తెలిపారు.
లబ్దిదారులు
- శ్రీ కె. రవీందర్, ప్రేమ్ నగర్ – రూ.60000/-
- శ్రీ ఎల్. అనిల్ పటేల్ నగర్ – రూ.16000/-
3.శ్రీమతి ఎం. బసమ్మ నింబోలియా అడ్డ – రూ.30000/-
4.శ్రీమతి కె. అనూష ఆజాద్ నగర్ – రూ.18000/-
5.శ్రీమతి పి. శోబా కాచిగూడ – 18500/-
6.శ్రీమతి కె. జయమ్మ అంబర్ పేట్ – రూ.42000/- - శ్రీ ఎ. బాలకృష్ణ అంబర్పేట – రూ.19000/-
- శ్రీ . కె. శ్రీవేణుబాబు రామంతాపూర్ – రూ.60000/-
- శ్రీ వసంత్ పాఠక్ నల్లకుంట – రూ. 38000/-
అందించిన మొత్తం = రూ. 3,01,500/-