MLA hands over sweeper bins to sanitation workers…
పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వీపర్ బిన్స్ అందజేత…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ కు చెందిన పారిశుధ్య కార్మికులకు జిహెచ్ఎంసి మరియు రాంకీ సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వీపర్ బిన్స్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని తన కార్యాలయం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.