గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో నక్క అంజ గౌడ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర నాయకులు గూడెం మసూదన్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ(10000) పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో గుమ్మడిదల మండల వైస్ ఎంపీపీ నక్క మంజుల వెంకటేష్ గౌడ్. ఉపాధ్యక్షులు జంగిటి మల్లేష్. పార్టీ జనరల్ సెక్రెటరీ తుడుం కాంతారావు. మాజీ ఉపసర్పంచ్ భార్గవ చారి.రెడ్డి సంఘం అధ్యక్షులు క్యాతం బాల్ రెడ్డి. విద్య కమిటీ చైర్మన్ ఎర్రోళ్ల శంకర్.పార్టీ సీనియర్ నాయకులు ఇప్ప రామకృష్ణారెడ్డి.నక్క నరసింగ్ గౌడ్. గుండగల రాజు.రాజిరెడ్డి. రాహుల్ మహేష్. యూనిస్.అజీమ్. సాయిలు. నర్సింగరావు ఆవుల కుమార్. బేకు గణేష్. కృష్ణ.పోతరాజు నర్సింగ్ రావు.కిట్టు.తదితరులు పాల్గొన్నారు.