SAKSHITHA NEWS

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట పైన 15.51 కోట్ల రూపాయలతో నాలుగు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్, పీజేఆర్ కాలనీ, మాధవపురి హిల్స్ కాలనీలో 5.88 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రెండు మిలియన్ లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన భారీ రిజర్వాయర్లను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు.

WhatsApp Image 2023 10 09 at 12.21.40 PM

SAKSHITHA NEWS