సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, వద్ధిరాజు రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. ఏమి అధైర్య పడొద్దు అని, వారి కుటుంబాలు ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఉచితంగానే అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దు దైర్యం చెప్పారు. ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులను, నిమ్స్ అధికారులను మంత్రులు అదేశించారు
చీమలపాడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు కేటిఆర్, పువ్వాడ..
Related Posts
రాహుల్ హైదరాబాద్ పర్యటన..
SAKSHITHA NEWS రాహుల్ హైదరాబాద్ పర్యటన.. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట చేరుకోనున్న రాహుల్.. రోడ్డు మార్గంలో బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి రానున్న రాహుల్.. సాయంత్రం 5:30 గంటలకు ఐడియాలజీ సెంటర్లో రాహుల్ సమావేశం.. సమగ్ర కులగణనపై అభిప్రాయాలు తీసుకోనున్న రాహుల్..…
సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!!
SAKSHITHA NEWS సమగ్ర కుటుంబ సర్వే.. 10 ప్రధాన అంశాలు..!! నవంబర్ 6వ తేదీ నుంచి తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వేలో భాగంగా.. సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేకు సంబంధించి మొత్తం 56 ప్రశ్నలు…