SAKSHITHA NEWS

అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.

పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం.

కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం.

రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app