పల్నాడు జిల్లా
డా.బి.ఆర్. అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్
మర్రి రాజశేఖర్ నివాసం వద్ద ఏర్పాటు డా బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలలో పాల్గొని అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి,కేక్ కట్ చేసిన శాసనమండలి సభ్యులు, గుంటూరు-కృష్ణ యన్టీఆర్ జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ …
ఈసందర్భంగా మాట్లాడుతూ భారతదేశం మిగతా దేశాల కన్నా ఇంత ఉన్నతంగా ఉండటానికి కావడం ఆనాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలననే అన్నారు. మనుషులలో పుట్టిన దేవుడిలా అందరూ ఆయనను కొలుస్తున్నారన్నారు.ఆయన చూపిన బాటలో నడవడమే ఆయనకు మనమిచ్చే గౌరవం అదే నిజమైన నివాళి అన్నారు.
ఈకార్యక్రమంలో వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గేరా లింకన్ ,పల్నాడు జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు సాతులూరి కోటి ,మండల యువజన విభాగం అధ్యక్షులు వేజర్ల కోటేశ్వరరావు , మాజీ కౌన్సిలర్లు గ్రంది ఆంజనేయులు , నిడమానూరి హనుమంతరావు , దార్ల అరుణ ,పార్టీ నాయకులు రావూరి దాసు పేర్ల శరత్ చంద్ ,ఇమ్మడి జానకిపతి ,గోపతోటి జాన్ ,రత్నకుమార్ ,పాటిబండ్ల నాగేశ్వరరావు ,చుక్కా డేవిడ్ , రాంబాబు ,
దినకర్ ,బషీర్ ,నాగూర్ , మహబుల్లా , అజారుద్దీన్ ,రాజేష్ , కళ్యాణ్ ,శ్రీనివాస్ ,ఆదిబాబు , ఆనంద్ ,నీలుబాబు , సంతోష్ , అనీల్ తదితరులు పాల్గొన్నారు.