SAKSHITHA NEWS

చలికాలం వేళ పిల్లల చుట్టూ వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలని శంకర్‌పల్లి పట్టణ పరిధిలోని మెగా హాస్పిటల్ గైనకాలజిస్ట్ డా. చైతన్య రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డా. చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టడం, బయట పిల్లలను తిప్పడం లాంటివి చేయొద్దని అన్నారు. ముఖ్యంగా చంటి పిల్లల పట్ల మదర్ కేరింగ్ అవసరం అన్నారు. తల్లి తన శిశువును ఛాతిపై పడుకోబెట్టుకోవడం ద్వారా తల్లి ఉష్ణోగ్రతలు పిల్లలని కాపాడతాయని పేర్కొన్నారు.
తల్లిపాలను సక్రమంగా అందించాలని డా. చైతన్య రెడ్డి తెలిపారు.

Whatsapp Image 2024 01 30 At 5.22.28 Pm

SAKSHITHA NEWS