సాక్షిత నంద్యాల జిల్ల
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం,గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని మ్మెల్యే శిల్పా రవి రెడ్డి అన్నారు. నేడు జిల్లా కలెక్టర్,జాయింట్ కలెక్టర్,జిల్లా వైద్య అధికారి ఆధ్వర్యంలో ఐదు 104 వాహనాలకు జెండా ఊపి 104 వైద్య సేవల ను ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,మ్మెల్సీ ఈషాక్ బాషా ప్రారంభించారు