తాండూర్ లో , కార్మిక సంఘాలు మేడే జెండా ఎగుర వేయడం జరిగింది .
వికారాబాద్ జిల్లా తాండూర్ (సాక్షిత మే1)తాండూర్ రైతు బజారులోBRSపార్టీ ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవం చేయడం జరిగింది సభాధ్యక్షులు గా పార్టీ కార్మికశాఖ నాయకులు గోపాల్ అడ్వకేట్ గారు ఉన్నారు వారు మాట్లడుతు,కాంట్రాక్ట్ ఉద్యోగులను,రేగ్లారైజ్ చేయడం జరిగింది.ఇన్సరేన్స్ పాల్సి ఉంది ,ప్రమాద భీమా10 లక్షలు దీనికి కట్టవలసిన అమౌంట్ ఎమ్మెల్యే గారు ,సొంత డబ్బు కట్టి,ఆటో డ్రైవర్లకు, పాలసీ 2000 మందికి ఇప్పిస్తు న్నా రన్నారు . TSRTC డిపోలురాష్ట్రం లో ఉన్నాయి. .32 వేల మంది రాష్ట్రoలో కార్మికులు ఉన్నారణి,ఆర్టీసీ సంఘం నాయకులు జబ్బర్ గారు అన్నారు ,అష వర్కర్లకు ఉద్యామo చేస్తే ప్రగతి భ వనకు పిలిచి భోజనం పేట్టి జీతం పెంచారుసీఎం గారు ,.మున్సిపల్ కార్మిక సంగం అధ్యక్షులు ,నరేందర్ గౌడ్ గారు,అంగణ వాడి ,ఆశావర్కర్లు ,లారిడ్రైవర్ అసోసియేషన్ నాయకులు కేవి ఆర్ గారు .హన్మంతు SC,ST, అసోసియేషన్ నాయకులు,సెకెండ్ ANM ల లక్ష్మి గారు ,ఆశ వర్కర్ల నాయకు రాలు ,అమృతగారు.మైముధ్ లారీ డ్రైవర్ అసోసియేషన్.భాలేశం గుప్తా గారు ఎంపిపి మండలం యలాల్,మాట్లాడుతూ 1986 మే1చికాగోలో12:00పని గం!లు ఉంటే,కార్మికులు వాల ప్రాణాలు పణంగా పెట్టి,8 గం! లు చేశారు, ఇప్పటి వరకు 136 సంవత్సరములు అయింది .సంత్ గౌడ్.లారీ పార్కింగ్ కొరకు 12 ఏకరాలు ఇచ్చారు . అమాలీలకు 5:00 ఏకరాలు ఇచ్చారు. వేoకన్న గౌడ్ కౌన్సిలర్ గారు,నయుం అప్పు గారు, BRS పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు ,విజయ్ కుమార్ BRS రాష్ట్ర నాయకులు,మాట్లాడుతూ మన MLA తాండూర్ బిడ్డ,లోకల్ పైలెట్ రోహిత్ రెడ్డి గారు,ఏ ఎమ్మెల్యేలు ,మంత్రులు ఇనారు కానీ మే డేను పండుగల జరిపిన దాఖలాలు లేవు,ఈ రోజు భోజనాలు పెట్టీ పైలెట్ ఎంతో ప్రేమతో కార్మికుల సభ జరుపుకునే అవకాశం కల్పించారు ,ఎమ్మల్ గారు పాలమూరు ,రంగారెడ్డి సాగు నీరు తెచ్చుటకు సీఎం కెసిఆర్ గారు మీటింగ్ ఏర్పాటు చేశారు .అట్టి మీటింగుకి వెళ్లారు కానీ ఎంతో సహృదయము తోని కార్మికులకు మేడే శుభాకాంక్షలు చెప్పుమన్నరన్నారు.అందు కొరకు రాబోవు ఎన్నికలలో తాండూర్ బిడ్డ లోకల్ ,పైలెట్ రోహిత్ రెడ్డి గారిని మనమందరం తప్పకుండా,మళ్ళీ మెజార్టీ తో ఆశీర్వదించి గెలిపించాలని,పిలుపు నిచ్చారు ,ఇంకా ఎవరికైనా సమసులు ఉంటే,చెప్పండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించు కుందమని తెలియ జేశారు.అంతకంటే ముందు K
శ్రీనివాస్ CITU జిల్లా నాయకులు మేడే కార్యక్రమాన్ని ,బస్టాండు దగ్గర అంబెడ్ విగ్రహ సమీపాన జెండా ఎగురేశారు,అలాగే గంజి మార్కెట్ లో అమాలి కార్మికులు మేడే జెండా ఎగురవేశారు.ఇట్టి సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయకు గారు,సోము శేఖర్ కౌన్సిలర్ గారు, K. శ్రిని వాస్ CITU జిల్లా నాయకులు గారు,కార్మిక సంఘం అధ్యక్షులు హన్మంతు గారు సభాధుక్షులు గా ఉన్నారు,నాయకులు మాట్లాడుతూ మేడే అంటే అషమాసి వ్యవరము కాదు నాడు ,కార్మికుల త్యాగాల పలి తంగానే వచ్చింది అన్నారు ,నేడు కేంద్రం లో ఉన్నా బీజేపీ నరేంద్రమోడీ , ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేశాడు , ఉదా!LIC,BSNL,రైల్వే మొదలైనవి.మళ్ళీ 29 కార్మిక చట్టాలను తొలగించారని ఆవేదన చెందారు,కులం మతం పేరుతో కార్మికులను మోసం చేస్తున్నాడని విమర్శించారు .ఇపాటికైన బీజేపీ మోస పూరితమైన పాలనను ,ఎండ గట్టాలని కార్మికులకు పిలుపు నిచ్చారు.