SAKSHITHA NEWS

డిప్యూటీ మేయర్ కి పలు ఆహ్వానాలు…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్, ప్రగతి నగర్ కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు,ఆలయ కమిటీ సభ్యులు, డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి పలు ఆహ్వాన పత్రికను అందచేసి ఆహ్వానించారు.


SAKSHITHA NEWS