టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలు అందుకున్న మన్నవ మోహనకృష్ణ
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువ కప్పి సత్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, కొండెపి నియోజకవర్గ MLC ఎన్నికల పరిశీలకుడు మన్నవ మోహన కృష్ణ .
ఈ సందర్భంగా పట్టభద్రుల MLC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు కోసం కొండెపి నియోజకవర్గంలో అన్ని మండలాలు కష్టపడి తిరిగి విస్తృతంగా ప్రచారం చేసి కొండెపి నియోజకవర్గంలో మెజారిటీ వచ్చే విధంగా కృషి చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు మన్నవ మోహనకృష్ణ ని ప్రశంసించటం జరిగింది. అనంతరం MLC గా గెలిచిన కంచర్ల శ్రీకాంత్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మన్నవ మోహనకృష్ణ