బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ
బీజేపీ నేతలు మాట్లాడేవన్నీ పచ్చి అబద్దాలని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర ప్రాజెక్టుల యుటిలైజేషన్ సర్టిఫికేట్స్‌పై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 32 కేంద్ర ప్రభుత్వ శాఖలు రూ.52 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ యూసీలను ఇప్పటివరకు సమర్పించలేదని విమర్శలు గుప్పించారు. తాము అన్ని యూసీలు సమర్పించామని, దమ్ముంటే సమర్పించలేదని నిరూపించాలని సవాల్ చేశారు.
బీజేపీ నేతలవి అసత్య ప్రచారం: మమతా బెనర్జీ
Related Posts
రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
SAKSHITHA NEWS రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన దేశ వ్యాప్తంగా రద్దైన రూ.2 వేల నోట్ల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దేశంలో చలామణి అయిన 2 వేల రూపాయల నోట్లలో దాదాపు…
స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు
SAKSHITHA NEWS న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో…