SAKSHITHA NEWS

విష్ణుపురి కాలనీలో పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి….

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని 141 డివిజన్లో గల విష్ణుపురి కాలనీలో పర్యటించారు…

కాలనీలలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన కమిటీ సభ్యులు.. ప్రధానంగా కాలనీకి అనుసంధానించి బాక్స్ డ్రైన్, న్యూ ఎలక్ట్రిక్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్ అలాగే వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాన సమస్య కాలనీకి సంబంధించి వఖ్ఫ్ బోర్డ్ , బాక్స్ డ్రెయిన్ ఇవాళ ప్రారంభించడం, కరెంటు స్తంభాలు విషయం.. ఓపెన్ నాలా.. ఇందులో వక్ఫ్ బోర్డు భూముల విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళామని దాని గురించి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులతో చర్చిస్తున్నామని త్వరలోనే దీనికి పరిష్కారం దొరుకుతున్న ఆశిస్తుందని అన్ని సమస్యలను త్వరగానే పూర్తి చేస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సెక్రటరీ నాగరాజు ఇతర కార్యవర్గ సభ్యులు… కాలనీవాసులు అధికారులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS