SAKSHITHA NEWS

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు…

సాక్షిత ధర్మపురి ప్రతినిధి..:
వెల్లటూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది.. అనంతరం పండ్ల పంపిణి చేయటం జరిగినది మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ మన దేశం కోసం చేసిన సేవలు చాలా గొప్పవి అని కొనియాడారు..

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మురళి గౌడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మను గోళ్ళ తిరుపతి చెగ్యం మాజీ ఎంపీటీసి రంగు తిరుపతి మండల యూత్ అధ్యక్షులు రమేష్ జిల్లా అధికార ప్రతినిది సందీప్ రెడ్డి అసెంబ్లీ అధికార ప్రతినిధి విజయ్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఉదయ్ గౌడ్ మండల ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి రమేష్ ఆలయ కమిటీ చైర్మన్ నరేష్ గౌడ్ సోషల్ మీడియా ఇంచార్జ్ గుమ్ముల వెంకటేష్ డైరెక్టర్స్ పో్లోజ్ శ్రీనివాస్ సప్ప లింగయ్య ప్రవీణ్ రవి గ్రామ శాఖ అధ్యకులు దుంపట సత్యం బోరకుంట రాజయ్య కుశ లక్ష్మను భైరం రెడ్డి గుర్రాల శ్రవణ్ తిరుపతి. నాయకులు. గెల్లు శ్రీనివాస్ శశి హరీష్ మల్లేష్ తిరుమలేష్ అజయ్ నర్సయ్య జనర్దన్ నరేష్ రాకేష్ జితేందేర్ వెంకటస్వామి సురేష్ వినేంకా శ్రీనివాస్ అప్సర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS