SAKSHITHA NEWS

Local buses start in Khammam

ఖమ్మంలో లోకల్ బస్సులు ప్రారంభం

ఖమ్మంలో లోకల్ బస్సులు ప్రారంభం
ప్రయాణికుల సౌకర్యార్థం ఖమ్మం పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు సిటీ లోకల్ బస్సులు ప్రారంభించినట్లు ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ప్రయాణీకులు పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండుకు రావడానికి పడుతున్న ఇబ్బందిని గ్రహించి రీజినల్ మేనేజర్ ఈ సర్వీసులు ప్రారంబించారు. దీని పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు


SAKSHITHA NEWS