SAKSHITHA NEWS

బాధిత కుటుంబాలకు LOC అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :-

1).కేతేపల్లి మండలం కేంద్రానికి చెందిన మట్టిపల్లి మణిదీప్, అనారోగ్యంతో భాదపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుఉండగా, మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి LOC నుండి మంజూరైన 2, 20,000 (రెండు లక్షల ఇరవై వేల రూపాయల) LOC కాపీను నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేసి.,

2). కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని గంగదేవిగూడెం గ్రామానికి చెందిన జక్కలి మమత అనారోగ్యంతో భాదపడుతు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుఉండగా, మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి LOC నుండి మంజూరైన 2,50,000 (రెండు లక్షల యాభై వేల రూపాయల)LOC కాపీను నేడు కుటుంబ సభ్యులకు అందజేసిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


SAKSHITHA NEWS