మహిళా స్వయం సహాయక సంఘాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ మహిళా శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రేపు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో CM రేవంత్ దీనిని ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభించనున్నారు. సంఘాలకు ₹కోటి వరకు రుణం, ఒక్కో సభ్యురాలికి ₹5 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఎవరైనా మరణిస్తే, వారు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది.
కోటి వరకు రుణం, ₹5 లక్షల బీమా.. రేపే ప్రారంభం:
Related Posts
ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర
SAKSHITHA NEWS యాదాద్రి భువనగిరి జిల్లా :- ఈనెల 8న జరిగే CM రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర వలిగొండ మండలం సంగెం వద్ద స్థలాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి…
సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ కి చెందిన శ్రీమతి నీలిమ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి CMRF LOC ద్వారా మంజూరైన…