పటాన్చెరు మండలం బీరంగూడ కు చెందిన యూరో కిడ్స్ విద్యార్థులు ‘ఫామ్ ల్యాండ్ విసిట్,’ పేరిట విద్యార్థులకు రైతుల పట్ల అవగాహన తెలిపేందుకు అలాగే పచ్చని పర్యావరణాన్ని వీక్షించే విధంగా వాళ్లకి అవగాహన కల్పించాలని ఉద్దేశంతో, ఎప్పటికీ పార్కులు, మాల్స్ లో, సినిమా థియేటర్లు, గేమ్స్ మాత్రమే కాకుండా పటాన్‌చెరువులోని జెపి ఫామ్స్ కి పచ్చటి పొలాల్లో కాసేపు గడపడం జరిగింది. అలాగే పటాన్చెరువు మాజీ జెడ్పిటిసి జెపి ఫామ్స్ జైపాల్ గారు పిల్లలతో సరదాగా గడపడం జరిగింది.
ఎప్పుడూ మాల్స్ మాత్రమే కాదు పచ్చని పర్యావరణాన్ని పిల్లలకు పరిచయం చేద్దాం.
Related Posts
వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం
SAKSHITHA NEWS వివాహితపై ఆర్ఎంపీ హత్యాయత్నం… సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)వివాహితపై ఆర్ఎంపి లైంగికంగా లొంగక పోవడంతోహత్యాయత్నం చేసిన ఘటన కోదాడ పట్టణంలో చోటు చేసుకున్నది. బుధవారం కోదాడ సీఐ పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ…
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
SAKSHITHA NEWS బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన…