SAKSHITHA NEWS

ఎమ్మెల్యే మెగా రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వర్తక సంఘం నాయకులు
సాక్షిత వనపర్తి
వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమానికి వనపర్తి వర్తక సంఘం నాయకులు పాల్గొని ఆయనకు శాలువా కప్పి కులగుచ్చా అని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయువు ఆరోగ్య లతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని వనపర్తి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం పాలాభి సుమన్ కొండ కిషోర్, వై.వెంకటేష్ దోమ శివ గారవంశీ నరేష్ పిన్నం నరేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS