SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట లోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీ సభ్యులు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నరేందర్ రెడ్డి,బుచ్చిరెడ్డి,శ్రీనివాస్ చారి,రవీందర్, వేణు, రాష్ట్ర ఓబీసీ సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,అరుణ్,రవి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS