SAKSHITHA NEWS

నిజాంపేట్ మాడల్ కార్పొరేషన్ లో మౌలిక వసతులు నిధుల కొరత కాదు, కనీసం తెలంగాణలో పెద్ద పండుగ దసరా 14 నుంచి ప్రారంభం అవుతుంది అయినా ఈరోజు వారికి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇయ్యలేనీ దౌర్భాగ్య పరిస్థితి.. కార్పొరేషన్ ఖజానా ఖాళీ చేశారు మార్చి అరకేట్లో..