SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 17 at 3.47.47 PM

[4:02 pm, 17/07/2023] Sakshitha News: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద పి.సి.సి. నియంత రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక వ్యహవాహారాన్ని కండిస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలపై పత్రికా ప్రకటన విడుదల చేశారు..
[4:04 pm, 17/07/2023] Sakshitha News: *సాక్షిత : *ఈ ప్రకటనలో..
రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీది రైతు విధ్వంస ఆలోచనలని..మన రైతు తెరువు వచ్చే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణా ప్రజలను పత్రిక ముఖంగా కోరారు.. రాష్ట్రంలో కెసిఆర్ అమలు పరుస్తున్న రైతు సంక్షేమ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే ఈ సందర్బంగా గుర్తు చేశారు..
కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీది అన్నదాతల సంక్షేమ పాలన అని..దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా కెసిఆర్ రైతు సంక్షేమ పాలన కోరుకుంటున్నారని..ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు వ్యతిరేక వాగ్దానాలను దమ్ముంటే వారు పాలిస్తున్న ప్రకటించాలని.. అలాగే వారు చేస్తున్న బుడుబుడక వాగ్ధానాలు కూడా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసి చూపించాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు..కచరా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రైతులందరు యుద్దాన్నిప్రకటించాలని..రేవంత్ రెడ్డి చేస్తున్న కరెంటు కుట్రకు వ్యతిరేకంగా తీర్మాణాలు చేసి, రైతు సత్తా చాటుదామని.. ఈ బ్లాక్మయిలింగ్ బుడ్డర్ఖాన్ గాడిని సొంత పార్టీలోనే వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఏనాడు ఈ బుడ్డరఖాన్ గాడు ఏ స్థాయిలోను వ్యతిరేకించకుండా వ్యవహరిస్తున్న మీ తీరును చూస్తుంటేయ్ మీరు కూడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారనే విషయం అర్ధం చేసుకోలేనంత స్థితిలో ప్రజలు లెరనై.. అమాయకులైన
అన్నదాతల జోలికొస్తే ఆగం కాకతప్పదని నిరూపిద్దామని ఈ సందర్బంగా ఎమ్మెల్యే రైతులను కోరారు..

ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల ఆకాంక్షతో ఏర్పడ్డ తెలంగాణా ప్రజల ప్రభుత్వాన్ని డబ్బుల మూటలతో కూల్చడానికి ప్రయత్నం చేస్తూ రెడ్ హాండెడ్ గా పట్టుబడ్డ దొంగ, తెలంగాణ ద్రోహి, రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి కెసిఆర్ పైన..తెలంగాణా రైతుల పైన కక్ష కట్టి అధికార దాహంతో వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు..

వంద యేండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న తీరును మీ సహచర నాయకులే అంగీకరిస్తలేరని..మీరు చేసిన 3 గంటల కరెంటు విధానం మీ సొంత విధానమా లేక మీ పార్టీ విధానమా ముందుగా ప్రజలకు తెలపాలని..కెసిఆర్ ప్రజాసంక్షేమ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని..రానున్న ఎన్నికలలో కూడా మా కెసిఆర్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అని..మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలంగాణా ప్రజలకు తెలిపే దమ్ము మీకు ఉందా అని ఎమ్మెల్యే ఈ సందర్బంగా సవాల్ చేశారు..

నాడు రైతుకోసం, వ్యవసాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది…నేడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం..

నాడు 2014 లో విద్యుత్ సామర్థ్యం  7, 778 మెగావాట్లు..  
నేడు 2023 లో విద్యుత్ సామర్థ్యం18, 567 మెగావాట్లు, ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.39,321  కోట్లు.

నాడు 2014 లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు
నేడు 2023 లో రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2140 యూనిట్లు

నాడు వ్యవసాయానికి 11  గంటల  కరెంట్..
నేడు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు   

నాడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని దుస్థితి..
నేడు కోతల్లేని 24 గంటల కరెంట్ తో3 పంటలు పండించుకునే పరిస్థితి.

నాడు కరెంటు ఉంటే వార్త
నేడు కరెంటు పోతే వార్త

బీఆర్ఎస్ పార్టీది రైతు సంక్షేమ పాలన..
కాంగ్రెస్ పార్టీది రైతు విధ్వంస ఆలోచన..


SAKSHITHA NEWS