SAKSHITHA NEWS

సూపర్ మాక్స్ కార్మికులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ సందర్శించి, వారికి అండగా నిలిచారు

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, తాను ఎమ్మెల్యేగా గెలవగానే కంపెనీ పున:ప్రారంభం చేయించి, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ అన్నారు.

Whatsapp Image 2023 11 15 At 1.34.22 Pm

SAKSHITHA NEWS